Jani master: నేరం అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు..

Jani master case: జానీమాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఆయనకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ సైతం విధించింది.

  • Zee Media Bureau
  • Sep 20, 2024, 11:33 PM IST

Jani master case: జానీ మాస్టర్ నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది.పోలీసులు రిమాండ్ రిపోర్టులు అనేక షాకింగ్ విషయాలు బైటపెట్టారు.ఇది టాలీవుడ్ లో సంచలనంగా మారింది.

Video ThumbnailPlay icon

Trending News