CM KCR: బీఆర్ఎస్‌కు జేడీఎస్ షాక్..?

బీఆర్ఎస్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఆదిలోనే షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. బీజేపీతో జేడీఎస్‌కు దోస్తీ కట్టేందుకు రెడీ అవుతోంది. బీజేపీతో పొత్తుకు కుమారస్వామి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

  • Zee Media Bureau
  • Jun 8, 2023, 09:35 AM IST

Video ThumbnailPlay icon

Trending News