JP Nadda: బీజేపీ చీఫ్ గా మళ్లీ నడ్డాకే అవకాశం?

BJP president JP Nadda: బీజేపీ అధ్యక్షుడిగా 2024 లోక్‌సభ ఎన్నికల వరకు జేపీ నడ్డా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

  • Zee Media Bureau
  • Oct 10, 2022, 01:27 PM IST

BJP president JP Nadda: 2024 లోక్‌సభ ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నడ్డా మూడేళ్ల పదవీ కాలం వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. బీజేపీ అత్యున్నత విభాగం పార్లమెంటరీ బోర్డు ఆయన పదవీ కాలం మరొక విడత పొడిగీస్తూ.. ఈలోగానే ఒక తీర్మానం ఆమోదిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News