Jr ntr's T shirt cost: జూనియర్ ఎన్టీఆర్ ధరించిన ఈ టీషర్ట్ ధర ఎంతో తెలుసా ?

Jr ntr's T shirt cost: బింబిసారా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ సూపర్ హైలైట్ అయింది. తారక్ స్పీచ్ హైలైట్ అవడం కొత్తేమీ కానప్పటికీ.. ఈసారి తారక్ ధరించిన ఈ టీషర్ట్ కూడా తారక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ ఈ టీషర్ట్ ధర తెలుసుకోవడానికి బాగా పోటీపడ్డారు.

  • Zee Media Bureau
  • Jul 30, 2022, 09:14 PM IST

Jr ntr's T shirt cost : బింబిసారా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ధరించిన బ్లాక్ కలర్ ప్యారిస్ టీషర్ట్ తారక్ అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. తారక్ ధరించి ఈ టీషర్ట్ ధర ఎంత ఉంటుంది ? ఎక్కడ లభిస్తుంది అనే వివరాలు తెలుసుకోవడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోటీపడ్డారు. చివరకు ఆ వివరాలు కూడా కనుక్కున్నారు. అదేంటో తెలియాలంటే ఇదిగో ఈ వీడియో వీక్షించాల్సిందే.

Video ThumbnailPlay icon

Trending News