K Kavitha Massive BC Meeting On 3rd: బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని.. కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వేదికగా ఈనెల 3వ తేదీన నిర్వహంచనున్న ధర్నాకు బీసీ సంఘాలు, ఓయూ విద్యార్థి జేఏసీ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.