Komatireddy : ఆగస్టు 21న బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajgopal Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 21న ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. మునుగోడు నియోజకవర్గంలో భారీ సభ నిర్వహించనున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసిన కోమటిరెడ్డి ఆ విషయాలను తెలిపారు.

  • Zee Media Bureau
  • Aug 6, 2022, 02:56 PM IST

Video ThumbnailPlay icon

Trending News