KTR Abhishekam: తెలంగాణ తల్లికి కేటీఆర్‌ పాలాభిషేకం

KTR Palabhishekam To Telangana Talli: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రికేటీఆర్‌ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేపట్టారు.

  • Zee Media Bureau
  • Sep 17, 2024, 02:59 PM IST

Video ThumbnailPlay icon

Trending News