Jagtial Accident: జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురు సేఫ్..

Jagtial Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు బావిలోకి దూసుకెళ్లిన  ఘటనలో ఒకరు మృతి చెందారు. 
 

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 11:18 AM IST

Jagtial Accident: జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. లక్ష్మీపూర్ గ్రామ సమీపంలోని చిన్నగట్టు వద్ద రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లింది. ఒకరు మృతి చెందగా, నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. అధికారులు క్రేన్ సహాయంతో బావిలో నుంచి కారును బయటకు తీశారు. 

Video ThumbnailPlay icon

Trending News