Hyderabad Metro: కాంట్రాక్ట్ ఉద్యోగులతో హైదరాబాద్ మెట్రో అధికారుల చర్చలు!

Metro Employees Strike: Hyderabad Metro officials Discussions with Metro employees. హైద్రాబాద్ మెట్రో రైలులో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులతో మెట్రో అధికారులు చర్చలు జరిపారు. 

  • Zee Media Bureau
  • Jan 3, 2023, 09:44 PM IST

Negotiations of Metro authorities with contract employees. హైద్రాబాద్ మెట్రో రైలులో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులతో మెట్రో అధికారులు చర్చలు జరిపారు. తమ వేతనాలు పెంచాలని డిమాండ్  చేస్తూ  హైద్రాబాద్ మెట్రో లో పనిచేస్తున్న కాంట్రాక్టు  ఉద్యోగులు  ఇవాళ ఉదయం సమ్మెకు దిగారు. అమీర్ పేట వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు  ధర్నాకు దిగారు. 

Video ThumbnailPlay icon

Trending News