Tummala Nageshwara Rao: తుమ్మల ఇంటికి మంత్రి హరీష్‌ రావు

గత కొద్దిరోజులుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి మంత్రి హరీష్ రావు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది

  • Zee Media Bureau
  • Jan 12, 2023, 05:03 PM IST

గత కొద్దిరోజులుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరో టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి మంత్రి హరీష్ రావు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది.

Video ThumbnailPlay icon

Trending News