Minister Amarnath: పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై మంత్రి అమర్‎‎నాథ్ ఫైర్

Minister Amarnath: పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై మంత్రి అమర్‎‎నాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మంత్రి పైర్ అయ్యారు. 

  • Zee Media Bureau
  • Oct 12, 2022, 01:31 PM IST

Minister Amarnath: ఉత్తరాంధ్రపై తమ వైఖరి ఏంటో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మండిపడ్డారు. జనవాణి కార్యక్రమం ఎందుకోసమో చెప్పాలని డిమాండ్ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News