చంద్రబాబు స్క్రిప్టు పవన్ చదువుతున్నాడు: మంత్రి రోజా

Minister Roja comments on Pawan Kalyan : కోనసీమ ఘటనపై స్పందిస్తూ పవన్ కల్యాణ్‌ని విమర్శించిన మంత్రి రోజా. చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌‌లపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తంచేశారు.

  • Zee Media Bureau
  • May 27, 2022, 07:02 PM IST

Minister Roja comments on Pawan Kalyan : కోనసీమ ఘటనపై స్పందిస్తూ పవన్ కల్యాణ్‌ని విమర్శించిన మంత్రి రోజా. టీడీపీ అధినేత చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌ చదువుతున్నారని మంత్రి రోజా ఆరోపించారు.

Video ThumbnailPlay icon

Trending News