MLA Rohit Reddy: రోహిత్‌ రెడ్డిని విచారణకు పిలిచిన ఈడీ


MLA Rohit Reddy: ఇవాళ ఈడీ విచారణకు  ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి హాజరుఅవుతారా? లేదా?  అన్న విషయంపై సస్పెన్స్‌ నెలకొంది. గతంలో రెండురోజులపాటు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. 

  • Zee Media Bureau
  • Dec 30, 2022, 05:22 PM IST


MLA Rohit Reddy: ఇవాళ ఈడీ విచారణకు  ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి హాజరుఅవుతారా? లేదా?  అన్న విషయంపై సస్పెన్స్‌ నెలకొంది. గతంలో రెండురోజులపాటు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు.  27న మళ్లీ విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. అయితే విచారణకు రోహిత్‌ రెడ్డి డుమ్మా కొట్టారు.

Video ThumbnailPlay icon

Trending News