MLA Rohit Reddy: ఇవాళ ఈడీ ముందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

MLA Rohit Reddy: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ ముందు మరోసారి హాజరుకానున్నారు. మనీలాండరింగ్ పై ఆయనను అధికారులు ప్రశ్నించనున్నారు. 

  • Zee Media Bureau
  • Dec 20, 2022, 02:15 PM IST

MLA Rohit Reddy: ఇవాళ మరోమారు ఈడీ ముందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెళ్లనున్నారు. మనీలాండరింగ్ పై రెండో రోజు ప్రశ్నలు సంధించనున్నారు. తొలి రోజు రోహిత్ నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఆస్తుల వివరాలను ఇప్పటికే సేకరించిన ఈడీ అధికారులు ఆ దిశగా ప్రశ్నలు వర్షం కురిపించినట్లుగా సమాచారం.  

Video ThumbnailPlay icon

Trending News