డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు

YSRCP MLC Anantha Babu arrested : కారు డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్

  • Zee Media Bureau
  • May 24, 2022, 12:01 AM IST

YSRCP MLC Anantha Babu arrested : కారు డ్రైవర్ హత్య కేసులో కాకినాడ పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు. అనుమానాస్పద స్థితిలో ఎమ్మెల్సీ అనంతబాబు కారులోనే డ్రైవర్ శవం లభ్యమైన అనంతరం సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత అనంత బాబు కోసం వేట చేపట్టిన సంగతి తెలిసిందే. 

Video ThumbnailPlay icon

Trending News