MLC Jeevan Reddy: కేసీఆర్ సర్కారుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పైర్ అయ్యారు. రైతుబంధుతో రాయితీలన్నీ కనుమరుగు చేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో అందిన రాయితీలన్నీ ఎటు వెళ్లాలని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ వడ్డీలకే సరిపోతుందని ఆయన అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్