Telangana Song: ఎంఎం కీరవాణి స్వర కల్పనలో తెలంగాణ గీతం

Jaya jayahe Telangana Song MM Keeravani: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలంగాణ గీతం పాడారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతంలో మార్పులు చేసి కీరవాణితో పాడించారు. ఈ పాటను సోనియా గాంధీ చేతులమీదుగా విడుదల చేస్తారు.

  • Zee Media Bureau
  • May 21, 2024, 03:47 PM IST

Video ThumbnailPlay icon

Trending News