Indias First Monkeypox Death in Thrissur, Kerala. భారత్‌లో తొలి మంకీపాక్స్ మరణం నమోదు అయింది. మంకీపాక్స్ వైరస్‌తో 22 ఏళ్ల యువకుడు మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది.
భారత్‌లో తొలి మంకీపాక్స్ మరణం నమోదు అయింది. మంకీపాక్స్ వైరస్‌తో 22 ఏళ్ల యువకుడు మరణించినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. త్రిసూర్ జిల్లాలోని చావక్కాడ్ కురంజియూర్‌కు చెందిన యువకుడు శనివారం మంకీపాక్స్‌తో మరణించాడు.