Komatireddy Raj Gopal Reddy: రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు!

Munugode By Election: Congress workers blocked Komatireddy Raj Gopal Reddy campaign. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. 

  • Zee Media Bureau
  • Oct 19, 2022, 05:13 PM IST

BJP candidate Komati Reddy Rajagopal Reddy has been hit with a series of shocks during the previous election campaign. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ప్రచారాన్ని అడ్డుకున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News