Munugode Bypoll : మునుగోడు ఉప ఎన్నిక దేశ చరిత్రలో నిలిచిపోతుంది : రాజగోపాల్ రెడ్డి

Munugode Bypoll : మునోగుడు ఉప ఎన్నికలు, టీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిపోతోంది. తాజాగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికలు దేశ చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. నాలుగు కోట్ల ప్రజలకు, కేసీఆర్‌కు మధ్య జరుగుతోందని అన్నాడు.

  • Zee Media Bureau
  • Oct 13, 2022, 01:41 PM IST

BJP candidate Komatireddy Rajagopal Reddy said that Munugodu by-election is an election that will go down in the history of India

Video ThumbnailPlay icon

Trending News