PM Narendra Modi AP Visits On Jan 8th: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మూడోసారి అధికారం చేపట్టాక రెండో సారి ఏపీకి రానున్నారు. ఈనెల 8వ తేదీన అనకాపల్లి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని ఎంపీ సీఎం రమేశ్ ప్రకటించారు.