NDA Meeting: ఢిల్లీలో ఎన్డీయే పక్షాల కీలక సమావేశం

NDA Meeting: విపక్షాల భేటీకి దీటుగా అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీయే తన బలాన్ని ప్రదర్శించేందుకు రెడీ అయ్యింది. ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే పక్షాల కీలక సమావేశం జరుగనుంది. 

  • Zee Media Bureau
  • Jul 18, 2023, 04:35 PM IST

NDA Meeting: విపక్షాల భేటీకి దీటుగా అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీయే తన బలాన్ని ప్రదర్శించేందుకు రెడీ అయ్యింది. ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే పక్షాల కీలక సమావేశం జరుగనుంది. మరికొన్ని కొత్త పార్టీలు సైతం కూటమిలో చేరనున్నట్లు తెలుస్తోంది. లోక్‌ జనశక్తి పార్టీ, ఒ.పి.రాజ్‌భర్‌ నేతృత్వంలోని ఎస్‌బీఎస్సీ, హిందూస్తానీ అవామ్‌ మోర్చా వంటి పార్టీలు అధికార కూటమిలో చేరేందుకు రంగం సిద్ధమైంది.

Video ThumbnailPlay icon

Trending News