17 New Medical Colleges in AP: ఏపీలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజ్‌లు

17 New Medical Colleges in AP: ప్రతి పౌరుడికి చౌకగా వైద్యం అందించేందుకు సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని మంత్రి విడదల రజని అన్నారు. వైద్యం కోసం ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లకూడదన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. 

  • Zee Media Bureau
  • Sep 17, 2022, 12:30 AM IST

17 New Medical Colleges in AP: రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెడికల్‌ కాలేజ్‌ల పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు రజని. గత టీడీపీ హయాంలో ఒక్క మెడికల్‌ కాలేజ్‌నూ తీసుకురాలేదన్నారు. టీడీపీ హయాంలో దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే జరిగేదని రజని విమర్శించారు.

Video ThumbnailPlay icon

Trending News