Monsoon: వర్షాల్లేవు పంటల్లేవు.. కరువు దిశగా తెలంగాణ

Rains Shortage Farmers Waiting For Rains: నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించినా ఆశించిన వర్షాలు పడడం లేదు. దీంతో తెలంగాణ రైతులు ఆకాశానికేసి చూస్తున్నారు. జూలై రెండో వారం చేరుకున్నా అన్ని జిల్లాల్లో పంటకాలం ప్రారంభం కాకపోవడంతో మళ్లీ కరువు భయం అలుముకుంది.

  • Zee Media Bureau
  • Jul 8, 2024, 04:31 PM IST

Video ThumbnailPlay icon

Trending News