Huge Tension at Srilanka: మరోసారి రణరంగంగా మారిన శ్రీలంక

Tension at Srilanka: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన క్రమంలో భారీ సంఖ్యలో ఆందోళనకారులు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. వారి నుంచి తప్పించుకునేందుకు రాజపక్స తన ఇంటి నుంచి వారికి చిక్కకుండా పరారయ్యారు.

  • Zee Media Bureau
  • Jul 9, 2022, 08:11 PM IST

Tension at Srilanka: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన క్రమంలో భారీ సంఖ్యలో ఆందోళనకారులు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. వారి నుంచి తప్పించుకునేందుకు రాజపక్స తన ఇంటి నుంచి వారికి చిక్కకుండా పరారయ్యారు. అయితే ప్రధాన మంత్రి కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News