Telangana: రుణమాఫీపై మరోసారి తెలంగాణ సర్కార్ సైలెంట్ !

Crop Loan Waiver: రుణమాఫీపై మరోసారి తెలంగాణ సర్కార్ సైలెంట్ అయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతాంగానికి ఈసారి కూడా తీపి కబురు రాలేదు. ఇప్పటి వరకు కేవలం 35 వేల వరకు రుణం ఉన్నవారికి మాత్రమే మాఫీ అయింది. 

  • Zee Media Bureau
  • Aug 1, 2023, 08:32 PM IST

Crop Loan Waiver: రుణమాఫీపై మరోసారి తెలంగాణ సర్కార్ సైలెంట్ అయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతాంగానికి ఈసారి కూడా తీపి కబురు రాలేదు. ఇప్పటి వరకు కేవలం 35 వేల వరకు రుణం ఉన్నవారికి మాత్రమే మాఫీ అయింది. దీంతో రైతులకు రుణాలను మాఫీ చేస్తుందా లేదా అనే గందరగోళం రైతుల్లో నెలకొన్నది. మంత్రివర్గం ఐదున్నర గంటల పాటు సమావేశమైనా రుణమాఫీ గురించి చర్చించకపోవడం రైతుల్ని నిరాశకు గురిచేసింది.

Video ThumbnailPlay icon

Trending News