Pawan Kalyan: పవన్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఓజీపై అప్‌డేట్‌ ఇచ్చిన పవన్‌ కల్యాణ్

Pawan Kalyan OG Movie: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఫుల్‌ బిజీ అయినా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తన సినిమాలపై కీలక ప్రకటన చేశారు. సుజిత్‌ దర్శక్తవంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాపై కీలక అప్‌డేట్‌ ఇచ్చారు.

  • Zee Media Bureau
  • Jul 4, 2024, 08:00 PM IST

Video ThumbnailPlay icon

Trending News