Pawan Kalyan: ఎయిర్ పోర్ట్ ఘటన కేసులో పలువురు జనసేన నేతల అరెస్ట్‌..!

Pawan Kalyan: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద మంత్రులు, వైసీపీ నేతలపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు కేసులలో ఇప్పటివరకు 25 మంది జనసేన నేతలు అరెస్ట్ అయ్యారు.

  • Zee Media Bureau
  • Oct 16, 2022, 05:01 PM IST

Pawan Kalyan: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద మంత్రులు, వైసీపీ నేతలపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు కేసులలో ఇప్పటివరకు 25 మంది జనసేన నేతలు అరెస్ట్ అయ్యారు. మరికొంత మంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఎయిర్ పోర్ట్‌లో సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దాడికి యత్నించినవారిని గుర్తించి సెక్షన్‌ 307తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Video ThumbnailPlay icon

Trending News