petrol and diesel prices: దేశంలో ఆరు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పై 40 పైసలు చొప్పున తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి..
petrol and diesel prices: దేశంలో కొన్ని నెలలుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 40 పైసలు చొప్పున తగ్గించనట్లు ఆయిల్ సంస్థలు వెల్లడించాయి. ఈ రేట్లు ఉదయం ఆరు గంటల నుంచి అమల్లోకి వచ్చాయి.