Add Zee Business As A Preferred Source
App

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను 'నమస్తే ట్రంప్' వేదికపైకి స్వాగతం పలుకుతూ ప్రధాని మోదీ స్పీచ్ ఇచ్చారు. అంతకంటే ముందుగా నమస్తే ఈవెంట్‌కి హాజరైన వారిని ఉద్దేశించి 10 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని మోదీ.. డొనాల్డ్ ట్రంప్ ఉపన్యాసం తర్వాత ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ప్రసంగిస్తానని అన్నారు.

Recommended Videos