Podubhoomi disputes: పోడు భూముల విషయమై గిరిజనులకు, ఫారెస్ట్‌ అధికారులకు మధ్య ఘర్షణ

Podubhoomi disputes Bhadradri Kothagudem District: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు వివాదం నెలకోంది. గిరిజనులకు, ఫారెస్ట్‌ అధికారులకు మధ్య ఘర్షణ చోటుకుంది. అశ్వారావుపేట నియోజకవర్గం రెడ్డి గూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

  • Zee Media Bureau
  • Sep 25, 2022, 12:35 AM IST

Podubhoomi disputes Bhadradri Kothagudem District: పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళకు గాయాలయ్యాయి. ఈ భూములను మా తాతల కాలం నుంచి సాగుచేకుంటున్నామని గిరిజనులు అన్నారు. తరచూ అటవీ శాఖ అధికారులు తమపై దాడులు చేస్తున్నారని వారు ఆరోపించారు. దుక్కిదున్నే నాగళ్లను వారు తీసుకెళ్తున్నారని వాపోయారు. ఇలాంటి చర్యలకుపాల్పడుతున్న ఫారెస్ట్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News