GHMC Mayor: మేయర్ విజయలక్ష్మీకి చేదు అనుభవం

ఉప్పల్ చిలుకా నగర్ లో మేయర్ విజయలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక బీఆర్ఎస్ నేతలు ఆమెను అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే లేకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.

  • Zee Media Bureau
  • Dec 21, 2022, 01:04 AM IST

Protocol Controversy Between GHMC Mayor and Uppal MLA

Video ThumbnailPlay icon

Trending News