Psychiatrist Dr Virinchi Sharma: డా విరించి శర్మ.. మందులతో కాదు.. మాటలతో వైద్యం చేసే డాక్టర్ ఈయన

Psychiatrist Dr Virinchi Sharma: డాక్టర్ విరించి శర్మ, ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. చిన్నవయసులో ఎంతో ప్రతిభావంతుడైన వైద్యుడిగా గుర్తింపు పొంది ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. అలా ఆయన దక్కించుకున్న అవార్డుల్లో డాక్టర్.ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ఎక్స్‌లెన్స్‌ అవార్డు కూడా ఒకటి. 

  • Zee Media Bureau
  • Sep 18, 2022, 07:47 PM IST

Psychiatrist Dr Virinchi Sharma: 2020లో ఐఎంఏ జనరల్ సెక్రటరీ సంజీవ్ సింగ్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం తరుపున టారెన్ట్స్‌ యంగ్ స్కాలర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 2015లో మానసిక వైద్య విద్యలో రాష్ట్ర టాపర్లలో ఒకరిగా నిలిచారు. డా విరించి శర్మ గురించి మరిన్ని విశేషాలు తెలియాలంటే ఇదిగో ఈ వీడియో వీక్షించాల్సిందే. 

Video ThumbnailPlay icon

Trending News