IND VS NZ 2nd T20: నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20.. మ్యాచ్ ఈ రోజైనా జరిగేనా!

Rain Threat for India vs New Zealand 2nd T20 Today. నేడు రెండో టీ20కు భారత్, న్యూజిలాండ్ జట్లు సన్నద్ధమయ్యాయి. ఈ రోజైనా మ్యాచ్ జరగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. 

  • Zee Media Bureau
  • Nov 20, 2022, 08:33 PM IST

Today is the second T20 between Team India.  న్యూజిలాండ్‌ పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ ఈ సిరీసుకు పూర్తిగా కుర్రాళ్లనే పంపించింది. నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. నేడు రెండో టీ20 కు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. ఈ రోజైనా మ్యాచ్ జరగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News