Ramappa Temple : భారీ వర్షాలతో రామప్ప ఆలయ ప్రాంగణంలోకి వరద నీరు..

Ramappa Temple : భారీ వర్షాల కారణంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ముప్పు ఎదురవుతోంది. ఎడతెరిపి లేని వర్షాలకు భారీ స్థాయిలో వరద నీరు ఆలయం చుట్టూ చేరుతోంది.

  • Zee Media Bureau
  • Jul 15, 2022, 05:11 PM IST

Ramappa Temple : భారీ వర్షాల కారణంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ముప్పు ఎదురవుతోంది. ఎడతెరిపి లేని వర్షాలకు భారీ స్థాయిలో వరద నీరు ఆలయం చుట్టూ చేరుతోంది. వరద నీరు బయటకు వెళ్లే ఏర్పాటు లేకపోవడంతో ఆలయ ప్రాంగణంలోనే వరద నీరు నిలిచిపోతోంది. 

Video ThumbnailPlay icon

Trending News