Ranil Wickremesinghe: శ్రీలంక కొత్త సారథి విక్రమసింఘె

Ranil Wickremesinghe: గత కొద్ది నెలలుగా కొనసాగుతూన్న శ్రీలంక రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చింది. కొత్త నాయకత్వం కోసం జరిగిన  ఓటింగ్‌లో యూఎన్‌పీ పార్టీ అధినేత రణిల్ విక్రమసింఘె శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  

  • Zee Media Bureau
  • Jul 21, 2022, 09:52 PM IST

Ranil Wickremesinghe: గత కొద్ది నెలలుగా కొనసాగుతూన్న శ్రీలంక రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చింది. కొత్త నాయకత్వం కోసం జరిగిన  ఓటింగ్‌లో యూఎన్‌పీ పార్టీ అధినేత రణిల్ విక్రమసింఘె శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  

Video ThumbnailPlay icon

Trending News