Rashmika Mandanna Next Movie: నాగచైతన్య, పరశురామ్ సినిమాలో రష్మిక మందన్న

Rashmika Mandanna Next Movie: పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక మందన ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆఫర్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

  • Zee Media Bureau
  • Aug 15, 2022, 11:01 PM IST

Rashmika Mandanna Next Movie: బాలీవుడ్ సినిమాలకు సైన్ చేస్తున్న రష్మిక మందన తాజాగా తన పాత దర్శకుడైన గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్‌తో మరో సినిమాకు సైన్ చేసింది. ఇందులో నాగచైతన్య సరసన రష్మిక మందన్న జంటగా నటించనుంది. మరిన్ని వివరాల కోసం ఇదిగో ఈ వీడియో వీక్షించండి.

Video ThumbnailPlay icon

Trending News