Shock To Farmers: రుణమాఫీలో రేవంత్‌ మెలిక.. రైతుల గగ్గోలు

Twist To Telangana Crop Loan Waiver: రుణమాఫీ విషయంలో రేవంత్‌ సర్కార్‌ మెలిక పెట్టింది. రుణమాఫీకి రేషన్‌ కార్డు తప్పనిసరిని చేయడంతో రైతులకు భారీ షాక్‌ తగిలింది. రుణమాఫీపై విడుదల చేసిన మార్గదర్శకాలు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి.

  • Zee Media Bureau
  • Jul 16, 2024, 05:12 PM IST

Video ThumbnailPlay icon

Trending News