Suicide Bomber: రష్యాలో ఉగ్ర కుట్ర భగ్నం.. ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్

Suicide Bomber: భారత్‌లో ఉగ్రదాడికి కుట్రపన్నిన ఐసిస్ ఉగ్రవాదిని రష్యా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. ఆ దేశ వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడించిన సమాచారం మేరకు.. ఐసిస్ సంస్థకు చెందిన ఓ ఆత్మాహుతి బాంబర్‌ను రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 03:17 PM IST

Video ThumbnailPlay icon

Trending News