Satyanadella: మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్‌పై స్పందించిన సీఈవో..

Satyanadella:  మైక్రోసాఫ్ట్ అవుటేజ్ పై సత్యనాదేళ్ల స్పందించారు. ఇది అతి పెద్ద ఇబ్బందికర పరిస్థితి అన్నారు. దీని వల్ల ఇప్పటికి కూడా అనేక  చోట్ల విమానయాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

  • Zee Media Bureau
  • Jul 20, 2024, 07:33 PM IST

Microsoftoutage: మైక్రోసాఫ్ట్ సమస్య ప్రపంచ దేశాల్లో తీవ్ర కలకలంగా మారింది. దీనిపై  సత్యనాదేళ్ల స్పందించారు. ఇప్పటికి కూడా అనేక ప్రాంతాల్లో విమాన సర్వీసులకు ఇబ్బందులు కల్గుతున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News