Secunderabad Fire Accident: సికింద్రాబాద్‌ ఎలక్ట్రిక్ బైక్‌ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం!

8 killed and several injured in Secunderabad Fire Accident. సోమవారం రాత్రి సికింద్రాబాద్‌ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 

  • Zee Media Bureau
  • Sep 13, 2022, 04:29 PM IST

Fire Accident in Electric Bike Showroom at Secunderabad. సోమవారం రాత్రి సికింద్రాబాద్‌ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూంలో షార్ట్ సర్క్యూట్ కావ‌డంతో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. షోరూం పైన ఉన్న రూబీ లాడ్జిలోకి మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు. 

Video ThumbnailPlay icon

Trending News