Secunderabad Bonalu 2024: వేడుకగా సికింద్రాబాద్ మహంకాళి బోనాల సందడి..

Secunderabad bonalu: సికింద్రాబాద్ బోనాలను లష్కర్ బోనాలు అంటారు. ఇక్కడ ప్రతిసారి అత్తిలి వంశస్థులు తొలిబోనం సమర్పిస్తారు.

  • Zee Media Bureau
  • Jul 16, 2024, 08:20 AM IST

Lashkar bonalu 2024: తెలంగాణలో బోనాలను ఘనంగా జరుపుకుంటారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి బోనాలు ఎంతో గ్రాండ్ గా జరుగుతాయి.

Video ThumbnailPlay icon

Trending News