Cjis dy chandrachud serious on lawyer: కోల్ కతా ఘటనలో సోమవారం మరోసారి సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయి. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్.. కొంత మంది లాయర్ లపై మండిపడ్డారు.
Rg kar doctor murder update: కోల్ కతా ఘటన దేశంలో పెనుసంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికి కూడా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అప్పుడు ఈ కన్నీటి ఘటనకు నెలరోజులు గడిచిపోయాయి.
Patient molested nurse: వెస్ట్ బెంగాల్ లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎమర్జెన్సీ లో ఉన్న పెషెంట్ కు.. సెలైన్ పెట్టేందుకు వచ్చిన నర్సు పట్ల నీచంగా ప్రవర్తించాడు.ఈ ఘటనతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Kolkata doctor murder case: వెస్ట్ బెంగాల్ లో.. బీజేపీ పిలుపునిచ్చిన బంద్ కాస్త రణరంగంగా మారింది. దీనిపై ప్రస్తుతం తీవ్రదుమారం చెలరేగుతుంది.ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త వివాదానికి దారి తీసిందని చెప్పుకొవచ్చు.
Trainee doctor rape and murder case: ట్రైనీ డాక్టర్ హత్యచార ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తొలిసారి స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
Sanjay Roy Poligraphy test: తాజాగా కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన లో నిందితుడైన సంజయ్ కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించగా నిందితుడు తనకు ఏమీ తెలియదని , ఉదయం నాలుగు గంటలకు హాస్పిటల్ కి వచ్చామని, అయితే సెమినార్ హాల్లో వైద్యురాలు నిద్రిస్తోందని, అప్పుడు ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఆమె చనిపోయి కనిపించిందని అతడు తెలిపాడు.
Kolkata doctor rape case shocking details: కలకత్తాలో జరిగిన దారుణమైన ఘటన.. భారతదేశంలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక డాక్టర్ ని అత్యంత దారుణంగా రేప్ చెయ్యడంతో.. తనకు న్యాయం జరగాలని ప్రపంచమంతా ముక్తకంఠంతో నిరసనలు తెలుపుతోంది. ఈ క్రమంలో ఈ కేసు గురించి.. రోజుకొక షాకింగ్ విషయం బయటపడి.. అందరినీ మరింత కదల్చి వేస్తోంది.
Trainee doctor murder case: ట్రైనీ డాక్టర్ ఘటన దేశంలో ప్రకంపనలు రేపుతుంది. ఈ ఘటనపై అన్ని వర్గాల ప్రజలు తమ నిరసలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్ కతాలోని సోనా గచిలోని సెక్స్ వర్కర్లకు చెందిన ఒక వార్త ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.
Mamata Banerjee: కోల్ కతా ఘటనతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలౌతుంది. ఈ క్రమంలో ఘటన జరిగిన తర్వాత మమతా బెనర్జీ ప్రవర్తించిన తీరును కూడా చాలామంది తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మమతా.. పీఎం మోదీకి బహిరంగ లేఖను రాశారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
Trainee Doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం పలువిషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఘటన జరిగిన తర్వాత జరిగిన పరిణామాలతో కూడిన వివరాలను సీబీఐ షీల్డ్ కవర్ లో న్యాయమూర్తి ఎదుట ఉంచింది.
Kolkata doctor murder case: కోల్ కతా ఘటనలో పోలీసులు నిందితుడు సంజయ్ రాయ్ ను అరెస్ట్ చేశారు.ఈ క్రమంలో అతని గురించి ప్రస్తుతం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతగాడికి ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు అయినట్లు తెలుస్తోంది.
Kolkata doctor rape and murder case: కోల్ కతాలోని ట్రైయినీ డాక్టర్ ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఏకంగా అత్యున్నత ధర్మాసం ఈ కేసును సుమోటోగా స్వీకరించి కీలక వ్యాఖ్యలు చేసింది.
RG Kar Medical College Murder case: కోల్కతా డాక్టర్ హత్య కేసు విషయంలో.. హత్యనకు గురైన యువతి తండ్రి తన కూతురు చావు మీద అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను సెమినార్ హాలులోనే చంపారన్నది నిజం కాదేమో అని ఆయన అంటున్నారు. మరోవైపు హత్య కేసులో ఆమె స్నేహితులు కూడా కొన్ని కీలకమైన విషయాలు బయట పెట్టారు. అవి కేసుని కీలక మలుపు తిప్పబోతున్నాయి.
Kolkata doctor rape and murder case: కోల్ కతా డాక్టర్ ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. ఈ నేథ్యంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీచేసింది.
Nirbhaya mother ashadevi: కోల్ కతా ఘటనపై నిర్బయ తల్లి ఆశాదేవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో సీఎం మమతా పూర్తిగా విఫలమయ్యారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక మహిళ అయి ఉండి కూడా మమతా.. న్యాయంచేయలేకపోయాని ఆశాదేవీ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
kolkata doctor rape and murder case: దేశంలో కోల్ కతా డాక్టర్ పై అత్యాచారం, హత్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Kolkata doctor rape and murder incident: దేశంలో ఒకవైపు 78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మరోవైపు దేశాన్ని కుదిపేసే ఘటన కోల్ కత్తాలో జరిగింది. దీనిపై తాజాగా మెగా కోడలు ఉపాసన కొణిదెల ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు.
Kolkata RG Kar Hospital: కోల్ కతాలోని ఆర్ జీ కార్ వైద్య కళాశాల ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యచార ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఇప్పటికే సీబీఐ రంగంలోకి దిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.