Urfi Javed: పర్పిల్ రంగు ఔట్ ఫిట్ లో దర్శనం ఇచ్చిన ఉర్ఫీ జావేద్..

she slays in every weather urfi javed in beauitful purple dress

  • Zee Media Bureau
  • Jun 28, 2023, 03:55 PM IST

ఉర్ఫీ జావేద్.. బాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారు ఉండరు అనటంలో ఎలాంటి అతిశేయోక్తి లేదు. వింతైన డ్రెస్ లతో, ఫోటోషూట్ లతో ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. పర్పిల్ రంగు ఔట్ ఫిట్ స్కట్ వేసుకున్న ఉర్ఫీ వీడియో మీరే చూడండి 

Video ThumbnailPlay icon

Trending News