After New Year Wishes To Girl Youth Suicide: కొత్త సంవత్సరం సందర్భంగా తమ అమ్మాయికి విషెస్ చెప్పాడని కుటుంబసభ్యులు దాడి చేయడంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 'మా అమ్మాయికే విష్ చేస్తావా' అంటూ బాలిక తరఫు వారు దాడితో మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.