Sister Ties Rakhi to Brother's deadbody: అన్నయ్య శవానికి రాఖీ కట్టిన చెల్లి

Sister Ties Rakhi to Brother's deadbody: పెద్దపల్లి జిల్లాలో పండుగ రోజు హృదయ విదారక ఘటన జరిగింది. ఎలిగేడు మండలం ధులికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య అప్పటివరకు సంతోషంగా ఉండి, అంతలోనే గుండె పోటుతో ఒక్కసారిగా కుప్పకులి చనిపోయాడు.

  • Zee Media Bureau
  • Aug 31, 2023, 06:25 AM IST

Sister Ties Rakhi to Brother's deadbody: అన్నయ్య శవానికి రాఖీ కట్టిన చెల్లి. బుధవారం రోజు రాఖీ కట్టడానికి వచ్చిన మృతుడి సోదరి గౌరమ్మ అంత దుఃఖంలోనూ అన్న మృతదేహానికి రాఖీ కట్టింది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.

Video ThumbnailPlay icon

Trending News