Somu Veerraju: పొత్తుల విషయంలో క్లారిటీ ఉంది: సోమువీర్రాజు

Somu Veerraju: పొత్తుల విషయంలో తమకు క్లారిటీ ఉందని స్పష్టం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు. బీజేపీ,జనసేన కలిసి పనిచేస్తాయన్నారు. ఇతర నేతలు ఎవరూ మాట్లాడినా..తమకు సంబంధం లేదని..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను చెప్పిందే ఫైనల్ అని తేల్చి చెప్పారు.

  • Zee Media Bureau
  • Jan 25, 2023, 06:21 PM IST

Somu Veerraju: పొత్తుల విషయంలో తమకు క్లారిటీ ఉందని స్పష్టం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు. బీజేపీ,జనసేన కలిసి పనిచేస్తాయన్నారు. ఇతర నేతలు ఎవరూ మాట్లాడినా..తమకు సంబంధం లేదని..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను చెప్పిందే ఫైనల్ అని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ, వైసీపీతో పొత్తు ఉండదన్నారు  సోమువీర్రాజు.

Video ThumbnailPlay icon

Trending News