Add Zee Business As A Preferred Source
App

వీడియో: త్రిపుల్ ధమాకాతో ఆకట్టుకుంటున్న యాక్షన్ మూవీ సూర్యవంశీ ట్రైలర్

సూర్యవంశీ మూవీ ట్రైలర్ విడుదలయ్యీ అవడంతోనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్, రణ్‌వీర్ సింగ్ పోలీసు ఆఫీసర్ల పాత్రల్లో నటించిన ఈ సినిమాను రోహిత్ శెట్టి డైరెక్ట్ చేశాడు. పోలీసు స్టోరీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రోహిత్ శెట్టి... మరింత ఎనర్జిటిక్‌గా, మరింత యాక్షన్ సీక్వెల్స్ జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడని సూర్యవంశి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్‌కి తోడు రణ్‌వీర్ సింగ్ చెప్పే డబుల్ మీనింగ్ డైలాగ్స్ రూపంలో కొంత కామెడీని కూడా ఎంజాయ్ చేయొచ్చని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. ఇదివరకే ఈ ముగ్గురు హీరోలు వేర్వేరుగా పోలీసు ఆఫీసర్ పాత్రల్లో నటించిన సినిమాలు భారీ బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. అలాంటిది ఆ ముగ్గురు హీరోలు కలిసి
See more