Stock market updates Today: స్టాక్ మార్కెట్ అప్‌డేట్స్.. మళ్లీ పతనమైన మార్కెట్

Stock market updates Today: స్టాక్ మార్కెట్ మరోసారి పతనమైంది. గురువారం సాయంత్రం మొదలైన ఈ పతనం శుక్రవారం కూడా కనిపించగా.. సోమవారం కూడా షేర్ మార్కెట్ సూచీలు నేలచూపులే చూస్తూ కనిపించాయి.

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 08:59 AM IST

Stock market updates Today : స్టాక్ మార్కెట్ మరోసారి ఇన్వెస్టర్స్ ని కలవరపెడుతోంది. విదేశీ మార్కెట్ల గమనం భారత్ స్టాక్ మార్కెట్ సూచీలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న గ్లోబల్ రిసెషన్ ప్రభావం తాజాగా ఇండియన్ షేర్ మార్కెట్‌పై సైతం కనిపిస్తోంది. ఫలితంగా సోమవారం స్టాక్ మార్కెట్‌లో మెజారిటీ షేర్స్ పతనమయ్యాయి.

Video ThumbnailPlay icon

Trending News