Jr NTR: జూ. ఎన్టీఆర్‌ను కమ్మవర్గం వదిలేసిందా..?

Jr NTR: విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ యెుక్క ఎన్టీఆర్ పేరును మార్చడంపై ఏపీలో పెను దుమారమే రేగింది. 

  • Zee Media Bureau
  • Sep 28, 2022, 03:36 PM IST

TDP leaders leave Jr NTR: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం ఏపీలో రాజకీయ కాక రేపింది. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య పెద్ద యుద్దమే జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ మరో మలుపు తిప్పింది. తారక్ ట్వీట్ తో ఏపీలో చర్చంతా ఆయనవైపే మళ్లింది. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును పక్కన బెట్టి జూనియర్ ను తెలుగు తమ్ముళ్లు, కమ్మ సామాజిక వర్గం టార్గెట్ చేసింది. 

Video ThumbnailPlay icon

Trending News